ప్రజల మన్నలు పొందటంతో పాటు ఆత్మ సంతృప్తి పొంద వచ్చు

61చూసినవారు
ప్రజల మన్నలు పొందటంతో పాటు ఆత్మ సంతృప్తి పొంద వచ్చు
సమాజ సేవలో ప్రజా ప్రతినిధులు అంకిత భావంతో పని చేస్తే ప్రజల మన్నలు పొందటంతో పాటు ఆత్మ సంతృప్తి పొంద వచ్చు అని పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్ వెల్లడించారు. పామర్రు వైస్ ఎంపీపీ ఆరుమళ్ళ రమాదేవి పుట్టినరోజు సందర్బంగా శనివారం పామర్రు శ్రీ వాసవి వృద్ధ ఆశ్రమం లో వృద్ధులుకి మండలం లోని మహిళా ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.

ట్యాగ్స్ :