పెనమలూరు: చిరు వ్యాపారులతో ట్రాఫిక్ కష్టాలు

84చూసినవారు
ఉయ్యూరు బస్టాండ్, పెద్దవంతెన సెంటర్లో చిరు వ్యాపారులతో ట్రాఫిక్ కష్టాలను ప్రతినిత్యం ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం రాత్రి రోడ్లపై అడ్డదిడ్డంగా బైక్లు పార్క్ చేయటంతో తోపుడు బండ్ల వద్ద నిత్యం రద్దీ నెలకొంది. మందు? బాబులు టచింగ్ కోసం మసాలా బండ్ల వద్ద గుమ్మగూడి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గత రాత్రి ట్రాఫిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్