తాడిగడప మున్సిపాలిటీలోని తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్లు శుక్రవారం సమ్మెబాట పట్టారు. తాడిగడప మున్సిపాలిటీలోని
మూడు నెలలు కడుస్తున్న నేటి వరకు తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్లకి జీతాలు చెల్లించాలని కోరుతూ అనేకసార్లు కార్మికులు యూనియన్ నాయకులు మున్సిపల్ కమిషనర్, స్వయంభూమ్ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్లు శుక్రవారం సమ్మె బాట పట్టారు.