తిరువూరు: అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే చర్యలు: ఆర్డీఓ

78చూసినవారు
తిరువూరు: అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే చర్యలు: ఆర్డీఓ
తిరువూరు మున్సిపల్ పరిధిలో ఇసుక అక్రమ నిల్వలపై మంగళవారం తిరువూరు ఆర్డీవో మాధురి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆర్డీవోకు వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆమె అక్రమ ఇసుక నిల్వలపై విచారణ చేశారు. నిజమైన లబ్ధిదారులు కాకుండా ఎవరైనా సరే అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆర్డిఓ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్