ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడు మృతికి చింతిస్తూ ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.