ఎంపవర్ హెర్ అండ్ పవర్ హిమ్ కార్యక్రమం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో వసతి గృహ విద్యార్థులకు చేయూతనందించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు పాయకాపురంలోని మూడు వసతి గృహాలకు 30 సీలింగ్ ఫ్యాన్లు, 30 ట్యూబ్లైట్లు, మూడు వెట్ గ్రైండర్లు, మూడు మిక్సీలు, మూడు గ్యాస్ స్టవ్లు అందజేశారు.