విజయవాడ: సెండ్ జేవియర్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

74చూసినవారు
విజయవాడ: సెండ్ జేవియర్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ పాఠశాలలో క్రిస్మస్‌ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు  ఆకట్టుకున్నాయి. క్రిస్మస్‌ తాత వేషధారణతో విద్యార్థులు అందరిని ఆకట్టకున్నారు. ఛైర్మన్ అర్జునరావు, కరస్పాండెంట్ ప్రవీణ ప్రోత్సహంతో ప్రిన్సిపాల్ విజయారాజు, హెచ్ఎం వాణినుకుమారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్