వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం

2943చూసినవారు
మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవం చల్లపల్లిలో శుక్రవారం వైభవంగా కొనసాగుతుంది. గ్రామోత్సవంలో భాగంగా పల్లకీలో కొలువుదీరి ఇళ్ళ ముందుకు వచ్చిన అమ్మవారికి భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. కొంతమంది మహిళలు వార పోసి కొబ్బరికాయలు సమర్పించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులుకు అవసరమైన ఏర్పాటులను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :