రెండు కిడ్నీలు పనిచేయక డయాలసిస్ చేయించుకుంటున్న అబ్ధుల్ సుభానికి జనసేన నేతలు సాయమందించారు. జనసేన నేత అడపా రాంబాబు రూ. 5వేలు, ఇతర నేతల ద్వారా సమకూర్చిన మొత్తం కలిపి రూ. 18, 500లను ఆదివారం సుభానికి అందచేశారు. తోట కనకదుర్గ, బొందలపాటి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల స్వభూప్రసాద్. జివి. తాతారావు, నేతలు రావులపల్లి పండు, యన్నం చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.