కోడూరు: పుణ్యక్షేత్రాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతం

71చూసినవారు
కోడూరు: పుణ్యక్షేత్రాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతం
కోడూరు మండలం హంసలదీవి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వి. ఎన్. భట్టి అన్నారు. ఆదివారం హంసలదీవిగ్రామంలోని సాగర సంగమం, సముద్రతీరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి అరుణ సారిక, డీఎస్పీ మురళీధర్, తహసీల్దార్ శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్