మోపిదేవి: మినుములో సస్యరక్షణపై రైతులకు అవగాహన

85చూసినవారు
మోపిదేవి: మినుములో సస్యరక్షణపై రైతులకు అవగాహన
మోపిదేవి శివారు రావివారిపాలెం గ్రంథాలయ ప్రాంగణం నందు రైతులకు మినుము పంటను ఆశించు చీడపీడల యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, రైతులకు మినుము పంటను ఆశించి రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్ల దోమ, పెను బంక, తామర పురుగులు మరియు వాటి ద్వారా వ్యాప్తి చేసే వైరస్ తెగుళ్లను జాగ్రత్తగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్