అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో పలు ఆసక్తికరమైన వ్యాక్యలు చేశారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని అన్నారు. చివరి కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని అన్నారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసని అన్నారు. అసత్య ప్రచారం నేను పట్టించుకోలేదన్నారు.