గుడివాడలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

58చూసినవారు
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ పట్టణంలో బస్సుకు అడ్డుగా పెట్టిన కారును పక్కకు తీయమని హారన్ కొట్టినందుకు సిరివెళ్ళ రాకేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు.ఘటనపై ఫిర్యాదు చేసినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని అడిగితే రాజకీయ ఒత్తిడి అంటున్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్