Mar 20, 2025, 01:03 IST/హుజురాబాద్
హుజురాబాద్
రేవంత్ రెడ్డి జేబులు నింపేందుకే బడ్జెట్: కౌశిక్ రెడ్డి
Mar 20, 2025, 01:03 IST
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ పూర్తి సత్య దూరంగా ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం రేవంత్ రెడ్డి జేబులు నింపే బడ్జెట్ అని, ప్రజల జేబులు నింపే బడ్జెట్ కాదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఆశాజనకంగా లేని ఈ బడ్జెట్ పూర్తి ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు.