BREAKING: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

58చూసినవారు
BREAKING: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, పీఅండ్ఎల్ ఐజీగా రవి ప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ డీఐజీగా విజయ్ రావు, ఎల్అండ్ఓ ఏఐజీగా సిద్దార్థ్ కౌశల్, విశాఖ లాఅండ్ఆర్డర్ డీసీపీగా ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా సిన్హా, థర్డ్ బెటాలియన్ కమాండెంట్ గా దీపికా, ఒంగోలు ట్రైనింగ్ కాలేజీ ప్రినిపాల్ గా రాధిక, ఇంటెలిజెన్స్ ISW ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, రాజమండ్రి PTO ఎస్పీగా సుబ్బారెడ్డి, విజయవాడ క్రైమ్స్ డీసీపీగా తిరుమలేశ్వర్ ను బదిలీ చేశారు. డీజీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా శ్రీనివాస్ రావు, బాబూజీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్