గూడూరు మండలంలో పోలింగ్ వివరాలు

197చూసినవారు
గూడూరు మండలంలో పోలింగ్ వివరాలు
నిన్న జరిగిన మూడవ విడత జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు గూడూరు మండలంలో 17 ఎంపిటిసి స్థానాలకు జడ్పిటిసి స్థానాలకు గానూ మంగళవారం 81 శాతం పోలింగ్ నమోదైంది.

ట్యాగ్స్ :