మచిలీపట్నం: పాండురంగడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

76చూసినవారు
మచిలీపట్నం: పాండురంగడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
మచిలీపట్నంలోని చిలకలపూడిలో కొలువై ఉన్న పాండురంగ స్వామి వారికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర - నీలిమ దంపతులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి ఉత్సవాలు ప్రారంభించిన సందర్బంగా ఆయన కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్