ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి నెలకొంది. ఆదివారం వరదలో పలు చిక్కుకుపోయాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వర్షపు నీరు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిపివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల నుండి వెలువడే విద్యుత్తు తో నే అక్కడ వాహనదారులు బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు.