ఆగిరిపల్లిలో కోడిపందాలు నిర్వహిస్తే ఖబర్దార్

70చూసినవారు
ఆగిరిపల్లి మండలంలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగిరిపల్లి ఎస్సై శుభశేకర్ హెచ్చరించారు. ఆదివారం ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందాల బరులను ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆగిరిపల్లిలో కోడిపందాలు, పేకాట నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్