పామర్రు: కృష్ణా కరకట్టపై రోడ్డు ప్రమాదం

63చూసినవారు
పామర్రు: కృష్ణా కరకట్టపై రోడ్డు ప్రమాదం
పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం పరిధిలోని కృష్ణా కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం తోట్లవల్లూరు మండలం పాములలంక రేవు సమీపంలో కృష్ణా కరకట్టపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద వార్తలు తెలుసుకున్న వెంటనే తోట్లవల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్