కల్తీ నెయ్య వినియోగం పాపం జగన్మోహన్ రెడ్డిదే

51చూసినవారు
కల్తీ నెయ్య వినియోగం పాపం జగన్మోహన్ రెడ్డిదే
తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన జగన్‌ తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మండిపడ్డారు. శనివారం పామర్రులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే చేసిన పాపం కొంతైనా తీరుతుందన్నారు. తిరుమలకు వెళ్లి డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలంటే దర్శనానికే డుమ్మా కొట్టిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్