Jun 17, 2024, 03:06 ISTపిడుగు పడి పూరిల్లు ధ్వంసంJun 17, 2024, 03:06 ISTకృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకి గ్రామంలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి పూరిల్లు దగ్ధం అయ్యింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.స్టోరీ మొత్తం చదవండి
ఆంధ్రప్రదేశ్ట్రాఫిక్ క్లియర్ చేసి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ఎమ్మెల్యే (వీడియో) Sep 13, 2024, 16:09 IST
ఆంధ్రప్రదేశ్చిత్తూరు రోడ్డు ప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం (వీడియో) Sep 13, 2024, 15:09 IST
తెలంగాణట్రైన్లో 11 ఏళ్ల బాలికను లైంగిక వేధించాడని రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు Sep 13, 2024, 14:09 IST
Sep 13, 2024, 16:09 IST/MROను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన మహిళ (వీడియో)Sep 13, 2024, 16:09 ISTరాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గంగాపురా నగరంలోని తోడభీమ్ ప్రాంతంలో ఆక్రమణలను అడ్డుకునేందుకు మహిళా MRO సునీతా మీనా సిబ్బందితో వెళ్లారు. ఆమె బుల్డోజర్లను తీసుకు రావడం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా మీనా జుట్టు పట్టుకుని ఓ మహిళ లాక్కెళ్లింది. దీంతో సునీతా మీనా బాధతో విలవిల్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.