కాలేజీ బస్సు దగ్ధం (వీడియో)

50చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి బ్రిడ్జిపై ఎస్ఆర్ జూనియర్ కాలేజీ బస్సు షార్ట్ సర్క్యూట్‌‌ అయి దగ్ధమైంది. అయితే కాలేజీ విద్యార్థులను దింపి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. మంటలను గమనించిన డ్రైవర్ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్