ట్రాఫిక్ క్లియర్ చేసి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ఎమ్మెల్యే (వీడియో)

71చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్‌లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇరుక్కుపోయారు. అదే సమయంలో అంబులెన్స్ రావడం గమనించిన ఆయన.. కారు దిగి వాహనాలను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్