డ్రైన్ పనులను వెంటనే పూర్తి చేయాలి

68చూసినవారు
బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి డ్రైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెడన నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలు, జలమయమైన పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి డ్రియిన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్