రిటైర్డ్ జిల్లా జడ్జ్ భూపతి కృష్ణమూర్తి మృతి

52చూసినవారు
రిటైర్డ్ జిల్లా జడ్జ్ భూపతి కృష్ణమూర్తి మృతి
పెడన మండలం నందిగామ గ్రామానికి చెందిన రిటైర్డ్ జిల్లా జడ్జ్ భూపతి కృష్ణమూర్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. రిటైర్డ్ జిల్లా జడ్జ్ భూపతి కృష్ణమూర్తి అనారోగ్యంతో మరణించారనే సమాచార తెలుసుకున్న ఆయన సహచరులు, అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. రిటైర్డ్ జిల్లా జడ్జ్ భూపతి కృష్ణమూర్తి మృతి పట్ల పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్