రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశముల మేర పెరిగిన విద్యుత్ చార్జీలు కు నిరసనగా పెడన నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జి కాగిత కృష్ణప్రసాద్ సారధ్యంలో బంటుమిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శనివారం నిరసన కార్యక్రమం ను టిడిపి శ్రేణులు విద్యుత్ వినియోగదారులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్వినియోగ దారులకు కొవ్వుత్తి, అగ్గిపెట్టె పంచారు. అనంతరం టిడిపిపార్టీ ఆఫీసు నుండి ర్యాలీ గా లక్ష్మీపురం సెంటర్ కు వెళ్లి నిరసన తె లియ పారు. ఈ కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ తో పాటు టిడిపి నాయకులు బోల్లా వెంకన్న , ఇల్లురి లీలాకృష్ణ, గుడిశవ శ్రీ రామ మూర్తి, గౌరీశంకర్, సూరిబాబు, బొర్రా కాశీ, ఎండీ నూర్, కూనసాని రతనాకర్, అంగర రంగనాథ్, రహీమ్ తున్నీసా, నజీర్, చేన్నకేసవరావు, సింగాంసెట్టి శ్రీను, గోపాలకృష్ణ, బొల్లా శ్రీను, నాగా, నానాజీ, వీరంకి శ్రీను, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.