ఈ ప‌థ‌కం ద్వారా ఇంటి పెద్ద మ‌ర‌ణిస్తే రూ.20 వేలు

84చూసినవారు
ఈ ప‌థ‌కం ద్వారా ఇంటి పెద్ద మ‌ర‌ణిస్తే రూ.20 వేలు
అనుకోని ప‌రిస్థితుల్లో ఇంటి పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి ఆస‌రాగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేష‌నల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ (NFBS) అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువున ఉండి, తెల్ల రేష‌న్ కార్డు క‌లిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ ప‌థ‌కం కోసం మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తులు తీసుకుని మీ మండ‌ల రెవెన్యూ అధికారికి స‌మ‌ర్పించాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్