గత ప్రభుత్వ నిర్వాకంతోనే బుడమేరుకు వరద ముప్పు - కొల్లు

71చూసినవారు
విజయవాడ చిట్టినగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే నేడు బుడమేరు వాగు పొంగిందన్నారు. ఐదేళ్లలో ఒక్కసారిగా బుడమేరులో పూడిక తీయలేదని, ఫలితంగా నేడు బుడమేరు వాగు పొంగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్