కంకిపాడులో ఫోక్సో కేసు నమోదు

72చూసినవారు
కంకిపాడులో ఫోక్సో కేసు నమోదు
కంకిపాడు శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో వంటలు విభాగంలో పని చేస్తున్న మండ్ల దుర్గాప్రసాద్ పై కంకిపాడు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కేసు నమోదైంది. కూరగాయలు కటింగ్ పని చేసే మైనర్ బాలికపై అక్కడే పని చేస్తున్న దుర్గాప్రసాద్ లైంగిక వేధింపులకు, అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాల కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దుర్గాప్రసాద్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్