పైపుల రోడ్ కట్ట తెగిపోవడంతో భారీ వరద నీరు

51చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్లో ఆదివారం కట్ట తెగిపోవడంతో భారీ ఎత్తున వరద నీరు పైపుల రోడ్ ప్రాంతాన్ని ముంచివేసింది. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో స్థానికులు ప్రాణ భయంతో భారీ ఎత్తున రోడ్లపైకి తరలి వచ్చారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్