కంకిపాడు మండలం ఉప్పులూరులో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు తిలగించేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు మొదటి రోజుతో పోలిస్తే మంగళవారం రెట్టింపు వీక్షకులతో ఉప్పులూరు శిబిరం కళకళలాడుతోంది. దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వీక్షకులు వచ్చి సందడి చేస్తున్నారు.