తిరువూరులో పట్టపగలే అక్రమ రేషన్ బియ్యం తరలింపు

78చూసినవారు
తిరువూరు రాఘవ ఎస్టేట్ ఏరియాలో ఓ వ్యక్తి అధికారుల కళ్ళు గప్పి అక్రమ రేషన్ బియ్యం తరలించారు. శనివారం స్థానికులు మిల్లులో రేషన్ బియ్యం లోడింగ్ అవుతుండగా వీడియోస్, ఫొటోస్ తీసి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు ఇతనిపై ఒక్క కేసు కూడా లేకపోవడం పలు అనుమానాలకు గురి చేస్తుందని స్థానికులు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్