ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుఫాను కారణంగా అమ్మవారి దేవాలయం ప్రధాన ద్వారం ఆలయ అధికారులు మూసివేశారు. వర్షం కారణంగా కొండ రాళ్లు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డు మెయిన్ రహదారిని మూసివేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమ్మవారి ప్రదన రహదారి మూసివేసారు. అంతేకాకుండా మరో రెండు రోజులపాటు ఈ ద్వారం తలుపులు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు.