గొల్లపూడిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

57చూసినవారు
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తో పాటు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సతీ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు.

సంబంధిత పోస్ట్