ఈ. తాండ్రపాడులో ఇసుక డంప్ సీజ్

60చూసినవారు
ఈ. తాండ్రపాడులో ఇసుక డంప్ సీజ్
కర్నూలు రూరల్ మండలం ఈ. తాండ్రపాడులో ఇసుక డంప్ ను బుధవారం మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ఇసుకను నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వం ఇంజినీరింగ్ విభాగాలకు టన్నుకు రూ. 335 చొప్పున పంపిణీ చేసినట్లు జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ వెల్లడించారు. రాయల్టీ ఇన్ స్పెక్టర్ మురహరి, సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్