తెలుగుయువత నాయకులని కలసిన చిన్నతుబలం ఎస్ఎంసి చైర్మన్,సబ్యులు

50చూసినవారు
తెలుగుయువత నాయకులని కలసిన చిన్నతుబలం ఎస్ఎంసి చైర్మన్,సబ్యులు
2024 పెద్దకడబూరు మండలం చిన్న తుంబలం గ్రామంలో జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా కురువ వెంకటేష్ వైస్ చైర్మన్ గా మాల లక్ష్మి ఎన్నుకోవడం జరిగింది చిన్న తుంబలం టీడీపీ నాయకుల అధ్యవరంలో మండలపార్టీ అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న తనయుడు, తెలుగు యువత రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలసి కొత్తగా ఏర్పాటు చేసిన చైర్మెన్ కు, వైస్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్