ఉత్సవాల ఏర్పాట్ల గురించి ప్రజల్ని విచారించిన సబ్ కలెక్టర్

80చూసినవారు
ఉత్సవాల ఏర్పాట్ల గురించి  ప్రజల్ని విచారించిన సబ్ కలెక్టర్
2024 శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా భక్తులకు వివిధ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ. ఆగస్టు 05 నుండి సెప్టెంబర్ 03 వరకు జరుగుచున్న శ్రావణమాస ఉత్సవాలకు ఊరుకుందు ఈరన్న స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి సోమవారం వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుత్, శానిటేషన్, పార్కింగ్, బారికేడ్లు, బస్సు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్