శ్రీ నరసింహ ఈరన్న స్వామి వారి దేవస్థానం ఉరుకుంద.
కార్యనిర్వహణాధికారి పట్టెం గురు ప్రసాద్ వారి ఆదేశముల మేరకు, దేవస్థాన డార్మెంటరీ హాల్ నందు శ్రీ స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమము రేపు అనగా శుక్రవారం ఉదయం 6. 00 గంటలకు నిర్వహించబడును అని తెలిపారు.