అంగనవాడి వర్కర్స్ కు అండగా ఉంటామని వారు చేస్తున్న న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని గతంలో అధికారం కోసం పాదయాత్రలో అనేక అబద్దాలు చెప్పి ఇప్పుడు ఉద్యోగస్తులను మోసం చేయడం జగన్ యొక్క రాక్షస పాలనకు నిదర్శనమని ఆదివారం మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.