పాణ్యం: మున్సిపల్ టౌన్ ప్లాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

81చూసినవారు
కల్లూరులోని తిరుమలగిరి వెంచర్ పేరుతో అగ్రసేని సంస్థ వేసిన ప్లాట్లు, ఇళ్లకు కనీసం ల్యాండ్ కన్వర్షన్, వెంచర్ కు అప్రూవల్ లేకున్నా అనుమతులు ఇచ్చిన కర్నూలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలులో సోమవారం రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు నాయుడు, రామిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్