యువ స్పందన ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

60చూసినవారు
పత్తికొండ సమీకృత బాలుర హాస్టల్ లో యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సహకారంతో 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. యువ స్పందన సొసైటీ ఉపాధ్యాయులు లక్ష్మణ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగ దినోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి 10 సం; కావస్తుందని, యోగాతో మానసిక ప్రశాంతత ఏర్పడి, ఒత్తిడికి దూరమవుతారని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్