ఎమ్మిగనూరు పట్టణంలో
ఎన్టీఆర్ కాలనీ డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ ఎందరో మహనీయులు త్యాగఫలం ద్వారా మనకు స్వతంత్రం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శేఖర్, వివేక్, తదితరులు పాల్గొన్నారు.