ఆదోని: బాలికలకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యం: సబ్ కలెక్టర్

70చూసినవారు
ఆదోని: బాలికలకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యం: సబ్ కలెక్టర్
బాలికలకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. మంగళవారం ఆదోనిలో జోన్‌ లెవెల్‌ బాలికలతో త్రోబాల్‌ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఎస్పీ సోమన్న జ్యోతి ప్రజ్వలను చేసి క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడారు. క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్