ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలి

64చూసినవారు
ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను మానుకోవాలని ప్రజాశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు నిరసనగా ఆదోని పట్టణంలోని విశ్వ నారాయణ కాలేజీ నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య విద్య ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్