ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురుచూపు

64చూసినవారు
ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురుచూపు
విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలైన కుమారుడి చికిత్స కోసం స‌హాయం చేయాల‌ని ఆదోని మండ‌లం ఇస్వీ గ్రామానికి చెందిన‌ త‌ల్లిదండ్రులు ఈర‌మ్మ‌, బ‌స‌వ‌రాజ్ బుధ‌వారం ఆదోనిలో విలేక‌రుల‌కు తెలిపారు. అంగనవాడి స్కూలు వ‌ద్ద‌ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ విద్యుత్ షాక్‌కు గుర‌య్యాడ‌న్నారు. రోజు కూలి పని చేసుకొని జీవిస్తున్న త‌మ‌కు చికిత్స కోసం దాత‌లు ముందుకొచ్చి 7093991705కు ఫోన్ పే చేయాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్