వైసీపీ నుండి టిడిపిలో చేరిన 30 కుటుంబాలు

1594చూసినవారు
వైసీపీ నుండి టిడిపిలో చేరిన 30 కుటుంబాలు
రుద్రవరం మండలం కొట్టాల గ్రామంలోని వైసీపీ పార్టీకి చెందిన పగడాల రాముడు, ఎర్రం నరేష్ కుమార్ రెడ్డి, ఆకుల శివ శంకర్, గుర్రాల వెంకటసుబ్బయ్య, గుర్రాల నాగేంద్ర, నాగ మోహన్, సుబ్బారాయుడు, మంగలి నరసింహుడు, గజ్జల శరభ రెడ్డి వీరితోపాటు సుమారు 30 కుటుంబాలు ఆళ్లగడ్డ టీడీపి, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ ఆధ్వర్యంలో బుదవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు భూమా అఖిలాప్రియ తెలిపారు.