ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

78చూసినవారు
ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ఆప్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. నీటి సరఫరా కోసం అప్పర్ యమునా రివర్ బోర్డ్‌(UYRB)తో సంప్రదింపులు జరపాలని సూచించింది. న్యూఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో మానవతా దృక్పథంతో మంచి నీటిని సరఫరా చేయాలంటూ UYRB కి ఈ రోజు సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇది సున్నితమైన అంశమని చెప్పింది.

సంబంధిత పోస్ట్