రోజంతా పార్కులు తెరిచే ఉంటాయి.. ఎక్కడో తెలుసా?

70చూసినవారు
రోజంతా పార్కులు తెరిచే ఉంటాయి.. ఎక్కడో తెలుసా?
బెంగళూరులో పబ్లిక్ పార్క్ తెరిచే సమయాలను BBMP మార్చింది. ఇక నుంచి అన్ని పార్కులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని ప్రకటించింది. నగరవాసుల వ్యాయామం, పచ్చని ఆహ్లాదకర వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉదయం 5-10 గంటలు, మధ్యాహ్నం 1.30- రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉండేవి.

ట్యాగ్స్ :