ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు (వీడియో)

84చూసినవారు
ఢిల్లీలో నీటి కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నీళ్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. వాటర్ క్యాన్లను లైనులో పెట్టి ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాంకర్లు రాగానే క్యాన్లు, బకెట్లతో పోటాపోటీగా నీళ్లు పట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. తీవ్ర ఎండలతో పాటు హరియాణా నుంచి నీటి సరఫరా ఆగిపోవడమే నీటి కొరతకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్